పుంగనూరు పట్టణం లో వ్యవసాయ మార్కె ట్ యార్డు వద్ద రూ.80 లక్షలతో నిర్మించే అర్బ న్ హెల్త్ సెంటర్ భవనం నిర్మాణంనకు


  పుంగనూరు (ప్రజా అమరావతి); 


 గురువారం ఉదయం       పుంగనూరు పట్టణం లో వ్యవసాయ మార్కె ట్  యార్డు  వద్ద రూ.80 లక్షలతో నిర్మించే అర్బ న్ హెల్త్  సెంటర్ భవనం నిర్మాణంనకు &


తూర్పు మొగశాల,టీటీడీ కళ్యా ణ మండపం వద్ద రూ.80 లక్షల తో నిర్మించే అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన గావించిన గౌ. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కె.నారాయణ స్వామి, గౌ.రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.....  మంత్రులతో పాటు గౌ. చిత్తూరు, తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎన్.రెడ్డప్ప, ఎం.గురు మూర్తి, గౌ.తoబల్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారాక నాధ రెడ్డి, పుంగనూరు మునిసి పల్ చైర్మన్ అలిమ్ భాష,ఏ ఎం సి చైర్మన్ నాగరాజ రెడ్డి,మునిసి పల్ కమిషనర్ కె.ఎల్ వర్మ ప్రజా ప్రతి నిధులు, తది తరులు పాల్గొ న్నారు..Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image