జగనన్న కాలనీలో శంకుస్థాపన మహోత్సవం బోర్లు ప్రారంభం.

 జగనన్న కాలనీలో శంకుస్థాపన మహోత్సవం బోర్లు ప్రారంభం.




తాడేపల్లి (ప్రజా అమరావతి);



*MTMC ఇప్పటం పరిధిలో పేద ప్రజలకు కేటాయించిన ఇల్లు స్థలాలో అంగరంగ వైభవంగా లబ్ధిదారులతో అధికారులు శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రామ్ ప్రసన్న డిఈ జి. కపూర్ నాయక్,RWS AE సురేష్ పాల్గొన్నారు మొట్టమొదటిగా కాలనీలో ఏర్పాటు చేసిన తాగునీటి బోర్లు లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు అనంతరం జగనన్న కాలనీలో నిర్మించిన మోడల్ హౌస్ ను పరిశీలించి అనంతరం శంకుస్థాపనలు కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు నెలల వ్యవధిలో ఇల్లు నిర్మాణాన్ని పూర్తిచేసి గృహప్రవేశం చేస్తామని అన్నారు ఈకార్యక్రమంలో ఆర్ఐ వంశీకృష్ణ ఏఈ భాష  వర్క్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు కార్యదర్శి యమునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు మున్నంగి వివేకానందరెడ్డి,గ్రామ పార్టీ ప్రెసిడెంట్ లచ్చి. వెంకటేశ్వరరావు బీసీ నాయకులు వీరంకి హరిబాబు గౌడ్ గ్రామ పెద్దలు  బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు....

Comments