శ్రీవారి స్వర్ణకఠారి విరాళం.

  శ్రీవారి స్వర్ణకఠారి విరాళం.

        

 తిరుమ‌ల‌ (ప్రజా అమరావతి): తిరుమల శ్రీవారికి సోమవారం స్వర్ణకఠారి విరాళంగా అందింది. హైదరాబాదుకు చెందిన దాత శ్రీ ఎం.ఎస్.ప్రసాద్ ఈ మేరకు స్వర్ణకఠారిని ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందించారు.


 ఈ స్వర్ణకఠారిని 2 కిలోల బంగారు, 3 కిలోల వెండితో తయారుచేశారని, దీని విలువ ఒక కోటి రూపాయలకు పైగా ఉండొచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

 

Comments