ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన

 (ప్రజా అమరావతి);  గుంటూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి (GGH) నందు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభిస్తున్న


రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ మంత్రివర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత,  శాసనమండలి సభ్యులు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి., 

గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దాలి గిరిధర్ ,జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ,జాయింట్ కలెక్టర్ రాజా కుమారి ,ప్రముఖ డాక్టర్ లు,ఇతర ఉన్నతాధికారులు,హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.Comments