కొవ్వూరు డివిజన్ (ప్రజా అమరావతి);
పశ్చిమగోదావరి జిల్లాలో ఆరు ఎంపిటిసి స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు.
1) ఇరగవరం మండలంలో కె. కుముదవల్లి ఎంపీటీసీ స్థానానికి పోలైన ఓట్లు 1371 పోస్టల్ బ్యాలెట్. ..1 . మొత్తం 1372
జనసేన పార్టీ అభ్యర్థి పిండి గోవిందరావు గెలుపు
రాచకొండ వెంకట్రావు (టీడీపీ) 17 ఓట్లు
రాయి రామచంద్ర (వైఎస్సార్ సిపి) 420 ఓట్లు
పిండి గోవిందరావు (జనసేన) 902 ఓట్లు
నోటా ..12
ఇన్ వ్యాలీడ్ ఓట్లు .. 21
2) అత్తిలి మండలం .. ఈడురు ఎంపీటీసీ స్థానానికి పోలైన ఓట్లు 1557
బురా పెద్దిరాజు టిడిపి .522 ఓట్లు
సుంకర నాగేశ్వరరావు వైఎస్సార్ సిపి ..747 ఓట్లు
వెంకట సుబ్బారావు పెరికాల.. జనసేన ..254 ఓట్లు
నోటా.... 8
చెల్లని ఓట్లు .... 26
సుంకర నాగేశ్వరరావు వైఎస్సార్ సిపి అభ్యర్థి తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పై ..225 ఓట్ల ఆధిక్యం తో గెలిచారు.
3) అత్తిలి మండలం .. పాలూరు ఎంపీటీసీ స్థానానికి పోలైన ఓట్లు 1899
వి. గోవింద రావు. టీడీపీ ...598 ఓట్లు
ఎస్ ఆర్ విష్ణుమూర్తి , వైఎస్సార్ సిపి .... 854 ఓట్లు
కె. శ్రీనివాసరావు, జనసేన ... 392 ఓట్లు
నోటా... 12
చెల్లని ఓట్లు .. 44
వైఎస్సార్ సిపి - ఎస్ ఆర్ విష్ణుమూర్తి తన సమీప టిడిపి అభ్యర్థి పై 256 ఓట్ల ఆధిక్యం తో గెలిచారు.
4) పెరవలి మండలం కానూరు-2
ఎంపీటీసీ స్థానానికి పోలైన ఓట్లు 2027 .. పోస్టల్ బ్యాలెట్ 7 ఓట్లు
ఎమ్. ఉషారాణి - వైఎస్సార్ సిపి 1106 ఓట్లు
వి.సుభద్రమ్మ .. బీఎస్పీ....848 ఓట్లు
నోటా..36
చెల్లని ఓట్లు ...44
వైఎస్సార్ సిపి - ఎమ్. ఉషారాణి - తన సమీప బీఎస్పీ అభ్యర్థి పై 258 ఓట్ల ఆధిక్యం తో గెలిచారు.
5) నిడదవోలు మండలంలో తాళ్లపాలెం ఎంపీటీసీ స్థానానికి పోలైన ఓట్లు 2759
వైఎస్సార్సీపీ -1353,
జనసేన -1312,
కాంగ్రెస్ -31,
నోటా-42,
చెల్లనివి -21 - - -
వైఎస్సార్సీపీ ఎంపిటిసి అభ్యర్థి బయ్యే కృష్ణబాబు 41 ఓట్ల ఆధిక్యం తో గెలుపు
6) చాగల్లు ఎంపీటీసీ-5 ఎన్నికకు సంబంధించి మొత్తం పోలైన ఓట్లు 1897.
ఉన్నమట్ల విజయకుమారి వైకాపా సిపి 1274.
కంచుమట్ల ధనలక్ష్మి ..బిజెపి- 254,
బొల్లిపో రజనీ.. తెదేపా-.. 304,
నోటా-26
చెల్లుబాటు కానివి -39
వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఉన్నమట్ల విజయకుమారి తన ప్రత్యర్థి టిడిపి కి చెందిన బొల్లిపో రజనీపై 970 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
addComments
Post a Comment