శ్రీ వైఎస్‌ జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్, డైరీలను అందించిన టీటీడీ అర్చకులు

 

అమరావతి (ప్రజా అమరావతి);


నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో శ్రీ వైఎస్‌ జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్, డైరీలను అందించిన టీటీడీ అర్చకులు


.


హాజరైన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు.