ఉచిత ఆహారం, మంచినీరు, మందులు పంిణీ

 తెనాలి (ప్రజా అమరావతి);    మహాశివరాత్రి పర్వదిన రోజున ప్రముఖ శివక్షేత్రం ఐన శ్రీశైలం లో వచ్చే భక్తులకు ఉచిత ఆహారం, మంచినీరు, మందులు


అందించే ఉద్దేశంతో తెనాలి పట్టణానికి చెందిన శ్రీశైల భక్త సేవాసమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్తు సామాగ్రి లారీలను  జండా ఊపి ప్రారంభించిన తెనాలి నియోజకవర్గ శాసన సభ్యులు   అన్నాబత్తుని శివకుమార్ .