కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం లో సోమవారం 9 స్పందన ఆర్జీలు స్వీకారణ ఆర్డీవో ఎస్. మల్లిబాబు.కొవ్వూరు  (ప్రజా అమరావతి);


కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం లో సోమవారం  9 స్పందన ఆర్జీలు స్వీకారణ ఆర్డీవో ఎస్. మల్లిబాబు.స్పందన కార్యక్రమంలో మొత్తం 9  ఫిర్యాదులు అందాయని కొవ్వూరు రెవెన్యూ డివిజినల్ అధికారి ఎస్. మల్లి బాబు తెలియచేసా రు. 


స్థానిక  ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పం దన కార్యక్రమంలో ప్రజల నుం చి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మ ల్లిబాబు మాట్లాడుతూ ప్రజల సమస్య లు ఏమైనా ఉంటే ఆయా మండలాలకు సంబం దించిన తాహిసీల్దార్, గ్రామ వార్డు సచివాలయా ల్లో దరఖాస్తు లు చేసుకుంటే త్వరిత గతిన సమస్యలు పరిష్కారం అవుతాయని

అన్నారు. పొలం కొలిపించాల ని, సదరన్ సర్టిఫికెట్ కావాలి అని, భూమి కొలిపించాలని, ప్రజల నుండి దరఖాస్తులు వచ్చాయని అన్నారు.


ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాల య ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నా రు.