సెల్ఫీ బూత్ ను జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ప్రారంభించారు

 

నెల్లూరు (ప్రజా అమరావతి);



ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ - హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలో  బుధవారం ఏర్పాటు చేసిన  సెల్ఫీ బూత్ ను జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ప్రారంభించారు


.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు బెలూన్ లను ఎగురవేశారు.


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మ నాథ్, డిఆర్ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ,  డిఆర్డీఏ పి.డి శ్రీ సాంబశివారెడ్డి, నెల్లూరు ఆర్.డి.ఓ శ్రీ కొండయ్య, ఎన్.ఐ. సి ఆఫీసర్ శ్రీ సురేష్ బాబు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments