తనూజ ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి ఆనారోగ్య సమస్యను వివరించడంతో అప్పటికప్పుడు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


తుని, కాకినాడ జిల్లా (ప్రజా అమరావతి);


తునిలో తన పర్యటన సందర్భంగా జనాల మధ్య కుమారుడితో ఉన్న తల్లి తనూజను గుర్తించిన సీఎం, వెంటనే తన కాన్వాయ్‌ ఆపి దిగి తల్లిని వివరాలు అడిగిన ముఖ్యమంత్రి.


కుమారుడి ఆరోగ్య పరిస్ధితిని వివరించి ఆదుకోవాలని కోరడంతో, వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్‌కు సమస్యను పరిష్కరించాలని ఆదేశించిన సీఎం.


ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజ ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి ఆనారోగ్య సమస్యను వివరించడంతో అప్పటికప్పుడు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


Comments