కాణిపాకం దేవస్థానం నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేసిన దేవస్థానం ఈవో ఎం.వి సురేష్ బాబు.

ఇంద్రకీలాద్రి: అక్టోబర్ 3 (ప్రజా అమరావతి);

కాణిపాకం దేవస్థానం నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేసిన  దేవస్థానం ఈవో ఎం.వి సురేష్ బాబు.

సోమవారం దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారికి కాణిపాకం దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను ఆలయ ఈ.వో సురేష్ బాబు అమ్మవారి పేరున అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల్లో సాంప్రదాయంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేయడం జరుగుచున్నదని, అలాగే ఈ సంవత్సరం కూడా పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులను పొందడం జరిగిందన్నారు.

Comments