శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి): 

      శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న గౌరవ ఆంధప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ శ్రీ ch విజయ్ ప్రతాప్ రెడ్డి ..

అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ  శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము  అందజేసినారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు బుద్ధా రాంబాబు, కట్టా సత్తయ్య, కేసరి నాగమణి గార్లు ఉన్నారు.

Comments