చేతన ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

 తెనాలి  (ప్రజా అమరావతి );          USA కి చెందిన చేతన ఫౌండేషన్ వారి


సహాయ సహకారాలతో ఈరోజు తెనాలి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర,పట్టణంలోని చిరు వ్యాపారాలు చేసుకునే నిరుపేదలకు వ్యాపారాలకు తోపుడు బండ్లు 12 మందికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అందజేయడం జరిగినది. ఇంతటి మంచి కార్యక్రమం చేస్తున్న చేతన ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను... రానున్న రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో మీ ఫౌండేషన్ ద్వారా చేపట్టి ప్రజలకు అనునిత్యం సహాయం చేయాలని కోరుకుంటున్నాను..

Comments