పదవీ విరమణ పొందిన శ్రీమతి ఏ.ఆర్.అనురాధ(DG) ని సన్మానించిన డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి.


డి‌జి‌పి  కార్యాలయం,

మంగళగిరి (ప్రజా అమరావతి);


ఈ రోజు పదవీ విరమణ పొందిన  శ్రీమతి ఏ.ఆర్.అనురాధ(DG) ని సన్మానించిన  డి‌జి‌పి  రాజేంద్రనాథ్  రెడ్డి.మంగళగిరి  డి‌జి‌పి  ప్రధాన  కార్యాలయం  లో  ఏర్పాటు  చేసిన  సన్మాన  కార్యక్రమంలో  పోలీస్  శాఖకు  సుదీర్ఘ  కాలం  పాటు  తమ  అమూల్యమైన  సేవలు  అందించి డీజి హోదాలో                ఈ రోజు పదవీ విరమణ పొందిన  శ్రీమతి ఏ.ఆర్.అనురాధ తో పాటు ఇటీవల  పదవీ  విరమణ  పొందిన సురేంద్ర బాబు (retd.DG) గారిని డి‌జి‌పి  రాజేంద్రనాథ్  రెడ్డి గారు ఘనంగా  సన్మానించారు.  ఈ  కార్యక్రమంలో  పలువురు డి‌జిలు, అడిషనల్  డి‌జిలు,  ఐజిలు మరియు డి‌ఐజిీలు పాల్గొన్నారు.

Comments