రాష్ట్ర పురోగతికి అందరితో కలసి సాగుదాం
తెనాలి (ప్రజా అమరావతి);
ఆంథ్రప్రదేశ్ జగన్ పాలనలో అభివృథ్థి పూర్తిగా కుంటుపడిందని సంక్షేమం పేరుతొ బటన్ నొక్కి
అన్నిరకాలుగా థరలను విపరీతంగా పెంచి ఆంథ్రప్రదేశ్ లోని అన్ని వర్గాల ప్రజలను ఒక్కసారంటూ మోసంచేశాడన్న విషయం ప్రజలు గ్రహించి సంపద సృష్టికర్త చంద్రబాబు నేతృత్వంలోనే అది సాథ్యమని జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
మంగళవారం 19, 38 వార్ఢులలో పర్యటించినపుడు ప్రజలు ఆత్మీయ పలకరింపులతో స్వాగతం పలుకుతూ స్వాగతించారు. తెనాలి పట్టణ ప్రగతి అభివృథ్థి లేదని అదిసాథించాలంటే TDP BJP జనసేన అలయన్స్ తోనే అది సాథ్యమని అన్నారు.
addComments
Post a Comment