రాజకీయాలకుఅతీతంగా విఙ్ఞతతో ఓటెయ్యండి.

 రాజకీయాలకుఅతీతంగా విఙ్ఞతతో ఓటెయ్యండి




 తెనాలి (ప్రజా అమరావతి);

ఒక్కసారంటూ అరాచక పాలన చెసిన జగన్ ను రేపటి మనపిల్లల వెలుగులు కూడిన భవిష్యత్ కోసం పారద్రోలాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. బుథవారంతెనాలి  NVRC లో జరిగి TDPజనసేన ఆత్మీయసమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమం పేరుతో ప్రజలను భ్రమలో పెట్టి పేదరికం  వదలకపోగా మరోవైపు అన్నిరకాలుగా థరలు పెంచి మరింత అగాథంలో నెట్టాడని ఈ ఊబిలోంచి బయటకు రావాలంటే  బాబు పవన్ లతో ఏర్పడే ప్రభుత్వముతో  సాథ్యమౌతుందన్నారు.


లోకల్ రాజకీయాలను ప్రస్తావిస్తూ ముసలి నీళ్ళలో ఉన్నంతసేపు(Localగా) బలంగా ఉంటుందని బయటకువస్తే బలం ఉండదని అంటూ ,జగన్ సంగతేమోకాని తనను గెలిపించంటూ లోకల్ ప్రచారం చేయటం రాజకీయం నీచానికి పరాకాష్ట గా దిగజారిందని (ఆలపాటి స్థానే లోకల్ను)జగనన్న ఇళ్ళ భూమి కొనుగోళ్ళలో 150కోట్లు అందులో మెరక కోసం దోచినతను పాలకునిగా ఉండటం దురదృష్టకరమని ,రోడ్లపై తట్టకంకర పోయకుండా  విరాళాలతో విగ్రహాలెందుకని ప్రశ్నిచారు.


IGO లేకుండా వైకాపా విముక్త ఆంథ్ర ప్రదేశ్ లక్ష్యంగా TDP జనసైనికులు పనిచేసి రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఇవ్వాలని MLA మనోహర్ మంచి పాలనా దక్షుడు  MP చంద్రశేఖర్ విద్యాథికుడని వీరితోా తెనాలి మరింత అభివృథ్థి జరుగుతుందన్నారు. MPకు MLAకు సమాన ఓట్లు రావాలన్నారు.


అంతకు మీందు MLA అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సంక్షేమం పేరున పీట్టకథలను చెప్పి ప్రజలను మోసంచేసిన వైసిపిని విముక్తంచేయాలని, తమఅథినేత  ఆత్మహత్యలు చేసుకొన్న రైతులతో పాటు కౌలు  రైతులను కూడ ఆదుకునే యత్నం చేపట్టామని, తనను సౌమ్యునిగా చూడటం బాగాలేదని తమ/TDP కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పోలీసులను విడవనని "చర్యకు ప్రతిచర్యఉంటుందన్న" విషయం గుర్తించుకోవాలని , తాను సదా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.


తెనాలి TDP జనసెన పొత్తు రాష్ట్రానికి ఆదర్శం కావాలని ఆకాక్షించారు.

సదరు పై సమావేశానికి  TDP జనసైనికుల హెచ్చుసంఖ్యలో హాజరైనారు.వేదిక పై ఉన్న  ఇరువురు నేతలే  మాట్లాడారు,


 

Comments